Daily current affairs

పార్లమెంట్ లో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ దేశ వార్షిక బడ్జెట్ను ఎప్పుడు ప్రవేశపెట్టనున్నారు?

Correct! Wrong!

భారతదేశంలో bs-6 ప్రమాణాలతో ఇంధనాల ధరలు ఏప్రిల్ నుంచి ఎంత నుంచి ఎంత మేర పెరగనున్నాయి?

Correct! Wrong!

జనవరి 31న ప్రారంభమైన పార్లమెంటు సమావేశాలు రెండు విడతలుగా కొనసాగనున్నాయి. తొలిదశ జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు జరగనుండగా రెండవ దశ సమావేశాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహించనున్నారు?

Correct! Wrong!

WHO డైరెక్టర్ జనరల్ ఎవరు?

Correct! Wrong!

జనవరి 31వ తేదీ నాటికి ప్రపంచవ్యాప్తంగా ఎంతమందికి కరోనా వైరస్ వ్యాప్తి చెందింది?