పార్లమెంట్ లో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ దేశ వార్షిక బడ్జెట్ను ఎప్పుడు ప్రవేశపెట్టనున్నారు?
Correct!
Wrong!
భారతదేశంలో bs-6 ప్రమాణాలతో ఇంధనాల ధరలు ఏప్రిల్ నుంచి ఎంత నుంచి ఎంత మేర పెరగనున్నాయి?
Correct!
Wrong!
జనవరి 31న ప్రారంభమైన పార్లమెంటు సమావేశాలు రెండు విడతలుగా కొనసాగనున్నాయి. తొలిదశ జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు జరగనుండగా రెండవ దశ సమావేశాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహించనున్నారు?
Correct!
Wrong!
WHO డైరెక్టర్ జనరల్ ఎవరు?
Correct!
Wrong!
జనవరి 31వ తేదీ నాటికి ప్రపంచవ్యాప్తంగా ఎంతమందికి కరోనా వైరస్ వ్యాప్తి చెందింది?
Correct!
Wrong!
"వరల్డ్ గేమ్స్ అథ్లెట్ అఫ్ ది ఇయర్ " గా ఎంపికైనా రాణి రాంపాల్ కు ఇటీవల భారత ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల్లో ఏ అవార్డు దక్కింది?
Correct!
Wrong!
నీతి ఆయోగ్ విడుదల చేసిన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇండియా ఇండెక్స్ లో మొదటి స్థానంలో కేరళ నిలవగా ఆంధ్రప్రదేశ్ కు ఎన్నో స్థానం లభించింది?
Correct!
Wrong!
ఇండియన్ ఎకనమిక్ సర్వే ప్రకారము2011-12 నుండి 2017-18 మధ్యకాలంలో ఎన్ని కోట్ల ఉద్యోగాల సృష్టి జరిగింది?
Correct!
Wrong!
2019 సంవత్సరానికి గాను రాణి రాంపాల్ కు " వరల్డ్ గేమ్స్ అథ్లెట్ ఆఫ్ ది ఇయర్" అవార్డు దక్కింది అయితే ఈమె ఏ క్రీడకు సంబంధించిన వ్యక్తి?
Correct!
Wrong!
ఇండియన్ ఎకనామిక్ సర్వే ప్రకారము 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు ఎంత ఉండనుంది?
Correct!
Wrong!
తాజాగా యూరోపియన్ యూనియన్ [EU] నుంచి ఏ దేశం వైదొలిగే బ్రిగ్జెట్ ఒప్పందానికి ఐరోపా పార్లమింట్ ఆమోద ముద్ర వేసింది?
Correct!
Wrong!
తొలిసారిగా భారత్లో కరోనా వైరస్ కేరళలో చైనా నుంచి వచ్చిన విద్యార్థి లో కనిపించింది అయితే ఆ విద్యార్థి కేరళలోని ఏ ప్రాంతానికి చెందిన వాడు
Correct!
Wrong!
అమెరికాకు చెందిన ఐటి దిగ్గజ కంపెనీ IBM కు నూతన సీఈఓగా ఎంపికైన భారత దేశానికి చెందిన వ్యక్తి ఎవరు?
Correct!
Wrong!
కరోనా వైరస్ ను ఎదుర్కొనటానికి చైనా ఎన్ని కోట్ల రూపాయలను కేటాయించింది?
Correct!
Wrong!
ఆలీబాబా వ్యవస్థాపకుడు అయినా జాక్ మా కరోనా వ్యాక్సిన్ అభివృద్ధికి ఎన్ని మిలియన్ డాలర్లని విరాళం గా ప్రకటించాడు?
Correct!
Wrong!
Daily current affairs