daily current affairs online exam 19

సూర్యుడి ధ్రువాల శోధనకు నాసా ప్రయోగించిన" సోలార్ ఆర్బిటర్ "అనే వ్యోమనౌకను ఏ రాకెట్ ద్వారా నింగిలోకి ప్రవేశపెట్టారు?

Correct! Wrong!

ఆస్కార్ అవార్డులులో ఉత్తమ నటి అవార్డు పొందిన మహిళ ఎవరు?

Correct! Wrong!

ఆస్కార్ అవార్డులులో "జోకర్ " చిత్రానికి గాను ఉత్తమ నటుడి అవార్డు పొందిన వ్యక్తి ఎవరు?

Correct! Wrong!

ఆస్కార్ అవార్డులులో "పారా సైట్ " చిత్రం అత్యధికంగా ఎన్ని అవార్డులు గెలుచుకుంది?

Correct! Wrong!

ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ అంతర్జాతీయ చిత్రం అవార్డును పొందిన చిత్రం ఏది?

Correct! Wrong!

"డేటా ఆన్ పోలీస్ ఆర్గనైజేషన్ -2020" నివేదిక ప్రకారం AP ప్రభుత్వం ఎన్ని సీసీ కెమెరాలను వినియోగిస్తుంది

Correct! Wrong!

ఆంధ్రప్రదేశ్ లో పెరిగిన కరెంటు చార్జీలు ఎ నెల నుంచి అమల్లోకి రానున్నాయి?

Correct! Wrong!

ఎల్ టీ గృహ వినియోగ చార్జీ లకు సంబంధించి క్రింద ఇచ్చిన గ్రూప్ -ఎ, గ్రూప్ -బి లో అసత్యమైన దానిని గుర్తించండి

Correct! Wrong!

ఆంధ్రప్రదేశ్లో పెరిగిన విద్యుత్ ఛార్జీలు ఫలితంగా నెలకు 500 యూనిట్లు కి మించి విద్యుత్ వినియోగించే ఇళ్లకు, యూనిట్ ధరను ఎంత చొప్పున పెంచడం జరిగింది?

Correct! Wrong!

ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అయిన అమెజాన్ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని కోట్లతో రెండు డేటా కేంద్రాల్ని ఏర్పాటు చేయనుంది?

Correct! Wrong!

ఏపీలో పెరిగిన విద్యుత్ చార్జీల ప్రకారం 500 యూనిట్లకు మించి విద్యుత్ వాడిన వారికి యూనిట్ కి ఎంత చొప్పున వసూలు చేయనున్నారు?

Correct! Wrong!

రెండు తెలుగు రాష్ట్రాల్లో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న విద్యుత్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్ ల కు సంబంధించి క్రింద ఇచ్చిన వాటిలో సరైన వాటిని గుర్తించండి? a. విజయవాడలో 92 b. తిరుపతిలో 68 c. హైదరాబాదులో118 d. విశాఖపట్నంలో 71

Correct! Wrong!

కృష్ణా- గోదావరి బేసిన్ లో ఎన్ని ట్రిలియన్ ఘనపుటడుగుల మేర షేల్ గ్యాస్ లభించే అవకాశం ఉన్నట్లు ongc అంచనా వేసింది?

Correct! Wrong!

వ్యవసాయ అనుబంధ రంగాలకు సంబంధించి విజ్ఞాన మార్పిడి, శిక్షణ లక్ష్యం గా ఎన్ని జాతీయస్థాయి సంస్థలతో ఏపీ ప్రభుత్వం అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది

Correct! Wrong!

దేశంలోనే అత్యధికంగా 2,75,528 సీసీ కెమెరాలు వాడుతూ మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది?

Correct! Wrong!

daily current affairs online exam 19

Leave a Comment