న్యూజిలాండ్ తో జరిగిన క్రికెట్ మ్యాచల ద్వారా భారత క్రికెట్ జట్టు ఎన్ని సంవత్సరాల తర్వాత 0-3 తేడాతో సిరీస్ ను ఓడిపోయి వైట్ వాష్ కు గురైంది?
Correct!
Wrong!
ఇటీవల భారత్లో ముగిసిన మొదటి దశ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు, తిరిగి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరగనున్నాయి?
Correct!
Wrong!
భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మానవసహిత అంతరిక్ష ప్రయోగం అయినా గగన్ యాన్ లోని వ్యోమగాములకు సంబంధించి. ఏ ప్రాంతంలోని "గగరిన్ రీసెర్చ్ అండ్ టెస్ట్ కాస్మోనాట్ ట్రైనింగ్" సెంటర్లో వ్యోమగాముల కి శిక్షణ ప్రారంభమైంది
Correct!
Wrong!
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కు ఆంధ్రప్రదేశ్లో 54,45,035 మంది నమోదు చేసుకోగా, ఎంత మంది లబ్ది పొందారు?
Correct!
Wrong!
క్రింద ఇచ్చిన వాటిలో ప్రమాదకర వైరస్లు సోకకుండా ధరించే" N 95 మాస్క్ " కి సంబంధించి అసత్య మైనదానిని గుర్తించండి?
Correct!
Wrong!
"దిశ " స్కీం అమలుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కోట్లు నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది?
Correct!
Wrong!
ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటుచేసిన" ఆటో మ్యుటేషన్ " కి సంబంధించి ఈ క్రింద ఇచ్చిన వాటిలో సరైన వాటిని గుర్తించండి? a. భూమి కొనుగోలుదారులు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు b. రిజిస్ట్రేషన్ జరిగిన నెలరోజుల్లోనే శాశ్విత భూ యాజమాన్య హక్కుల మార్పిడి c.రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే మీ భూమి పోర్టల్ లో తాత్కాలిక నమోదు d.రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు
Correct!
Wrong!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రయోగాత్మకంగా" ఆటో మ్యుటేషన్ " సేవలను ఏ జిల్లాలో మొదటిసారిగా ప్రవేశ పెట్టింది?
Correct!
Wrong!
యాంటీ శాటిలైట్ మిసైల్ టెస్ట్ ను విజయవంతంగా పూర్తి చేసిన అమెరికా, రష్యా, చైనా ల తర్వాత స్థానంలో ఉన్న దేశం ఏది?
Correct!
Wrong!
భారత అగ్ర కుబేరుల జాబితాలో డిమార్ట్ కంపెనీ అధిపతి" రాధా కిషన్ దమాని " ఎన్నో స్థానంలో నిలిచాడు?
Correct!
Wrong!
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కరోనా వైరస్ పేరును "కొవిడ్ -19" గా నామకరణం చేసింది. అయితే క్రింద ఇచ్చిన ఎ పదాల సంక్షిప్త రూపంగా ఈ పేరును ఖరారు చేసింది? a.కరోనా (సీవో ) b.వైరస్ (విఐ ) c.జబ్బు (జె ) d.వ్యాధి (ఢీ )
Correct!
Wrong!
ఆంధ్రప్రదేశ్లోని "దిశ" యాప్ ద్వారా నమోదు అయిన తొలి కేసు నిందుతుడిని పోలీసులు ఏ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు?
Correct!
Wrong!
భారత్ కు తొలిసారిగా రానున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఏ తేదీల్లో ఢిల్లీ మరియు అహ్మదాబాదులో పర్యటించనున్నారు?
Correct!
Wrong!
ఏపీ విభజన చట్టం ద్వారా ఆంధ్రప్రదేశ్ కు ఫిబ్రవరి 6, 2020 వరకు కేంద్ర ప్రభుత్వం ఎన్ని కోట్లు విడుదల చేసింది?
Correct!
Wrong!
ఇటీవల ఢిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అమ్మ ఆద్మీపార్టీ 70 స్థానాలకు గాను ఎన్ని స్థానాల్లో గెలిచి ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకుంది?
Correct!
Wrong!
daily current affairs online exam 20