భారత్ పోక్రాన్ లోనే రెండోసారీ అను పరీక్షలను ఎప్పుడు జరిగింది?
Correct!
Wrong!
దేశీయ పరిజ్ఞానంతో రూపొందించిన దీర్ఘ శ్రేణి సబ్ సోనిక్ క్రూయిజ్ క్షిపణి" నిర్భయ" ను భారత్ చాందిపూర్ సమీపంలో ఉన్న సమీకృత పరీక్ష వేదిక (ITR) నుంచి ప్రయోగించారు. అయితే ఈ క్షిపని యొక్క మ్యాక్ వేగం ఎంత?
Correct!
Wrong!
దేశ సమాచార వ్యవస్థను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రయోగించిన జీశాట్ 31 సమాచార ఉపగ్రహాన్ని ఇస్రో ఎ వాహకనౌక ద్వారా ప్రయోగించింది?
Correct!
Wrong!
106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది?
Correct!
Wrong!
చంద్రుని చుట్టూ తిరిగి వచ్చే తొలి పర్యాటకుని పేరును అమెరికా ప్రైవేట్ సంస్థ స్పేస్ ఎక్స్ 2018 సెప్టెంబర్ 18న ఎవరి పేరు ఖరారు చేసింది?
Correct!
Wrong!
జిన్ ఎడిటింగ్ చేసి ఇద్దరు చిన్నారుల ని సృష్టించిన శాస్త్రవేత్త హీ జియాన్ కుయ్ పై ఏ దేశం నిషేధం విధించింది?
Correct!
Wrong!
గర్భాశయ కేన్సర్ ను గుర్తించి కృత్రిమ మేధ(Ai) పరికరాన్ని అభివృద్ధి చేసింది ఎవరు?
Correct!
Wrong!
ఇస్రో చంద్రుడిపైకి చంద్రయాన్-2 ద్వారా ఈ క్రింది వాటిలో వేటిని పంపింది
Correct!
Wrong!
ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-2 లో ఎన్ని పరిశోధన పరికరాలు ఉన్నాయి
Correct!
Wrong!
ప్రపంచ ఇంటర్నెట్ కవరేజ్ కోసం 2019 మే 23 స్పేస్ ఎక్స్ పాల్కన్ రాకెట్ ద్వారా ఎన్ని ఉపగ్రహాలను ప్రయోగించారు
Correct!
Wrong!
ఇటీవల చంద్రుడిపై కుప్పకూలిన వ్యోమనౌక బెరిషీట్ ఏ దేశానికి చెందినది
Correct!
Wrong!
2019 జులై 1 న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ డైరెక్టర్ గా నియమితులైన వారు ఎవరు
Correct!
Wrong!
అత్యంత అధునాతనమైన జలాంతర్గామి నుంచి ప్రయోగించే JL-3 ఖండాంతర క్షిపనిని (SLBM)విజయవంతంగా ప్రయోగించిన దేశం ఏది
Correct!
Wrong!
ఇటీవల ఏ దేశాలు మొట్టమొదటిసారిగా రూపొందించిన ఉపగ్రహాలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(iss) లోని జపాన్కు చెందిన kibo మాడ్యూల్ ద్వా
Correct!
Wrong!
2019 జులై 22 న ఇస్రో ప్రయోగించిన "చంద్రయాన్ -2"ను మోసుకెళ్లిన రాకెట్టు ఏది
Correct!
Wrong!
exams