feb 20 to 29 current affairs online exam

భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ(IARF) ఫెలోషిప్ అవార్డు ఆంధ్రప్రదేశ్కు చెందిన ఏ వ్యక్తి ఎంపిక అయ్యారు?

Correct! Wrong!

డోపింగ్ మన నిషేధానికి గురైన స్విమ్మర్ "సన్యాంగ్ " ఏ దేశానికి చెందిన క్రీడాకారుడు

Correct! Wrong!

అమెరికా శాస్త్రవేత్తలు దేని ద్వారా మనిషిలో కలిగే ఒత్తిడిని నిర్ధారించే" నూతన సెన్సార్ "ను ఆవిష్కరించారు

Correct! Wrong!

ప్రముఖ చరిత్రకారుడు, పరిశోధకుడు డాక్టర్ s.శెట్టర్ ఇటీవల కన్నుమూశారు. అయితే ఈయన ఏ రాష్ట్రానికి చెందినవారు

Correct! Wrong!

కొవిడ్ -19 వైరస్ భయం రీత్యా భారత" కోడి మాంసం" విక్రయాలు ఎంత శాతానికి పైగా క్షీణించాయి

Correct! Wrong!

అఖిల భారత విద్యా సంబంధ ఆడియో, వీడియో 5వ మేళా ఇటీవల భారత దేశంలో ఏ రాష్ట్రంలో జరిగింది?

Correct! Wrong!

భారత మహిళా క్రికెట్ జట్టు ఇప్పటివరకు ఎన్నిసార్లు టీ20 ప్రపంచ కప్ లో సెమీ ఫైనల్కు చేరింది

Correct! Wrong!

ఇటీవల నాసా శాస్త్రవేత్తలు చంద్రుడి వద్ద కనిపించిన బుల్లి 6-11 అడుగుల గ్రహ శకలం కి ఏ పేరు నిర్ణయించింది?

Correct! Wrong!

ప్రపంచంలోని బతికి ఉన్న వృద్ధుడు అయిన (111 సం,, )బాబ్ విటన్ ఏ దేశస్థుడు?

Correct! Wrong!

నోకియా సంస్థ తాజా నివేదిక ప్రకారం భారతీయుల సగటు ఇంటర్నెట్ వినియోగం నెలకు ఎన్ని "GB" లు గా ఉందని ప్రకటించింది

Correct! Wrong!

కొవిడ్ -19 భయంతో ఇటీవల ఏ దేశం వీసాలను రద్దు చేసింది

Correct! Wrong!

"నమస్తే ట్రంప్ " కార్యక్రమాన్ని ఎంత మంది లైవ్ ద్వారా వీక్షించిన ట్లు బార్క్ ప్రకటించింది?

Correct! Wrong!

అమెరికాకు చెందిన ప్రసిద్ధ ఆరోగ్య సంరక్షణ సంస్థ"ప్రొవిడెన్స్ " ప్రపంచ ఆవిష్కరణల కేంద్రాన్ని ఎ నగరంలో ఏర్పాటు చేసింది?

Correct! Wrong!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పరిమితికి మించి భూగర్భ జలాలు వినియోగిస్తున్న ఎన్ని గ్రామాల్లో భూ జలాల వినియోగంపై ఆంక్షలు విధించింది Ans. 1

Correct! Wrong!

" హరూన్ గ్లోబల్ లిస్ట్ " 2020 ప్రకారం భారత సంపన్నుడు ముఖేష్ అంబానీ ప్రపంచ సంపన్నుల జాబితాలో ఎన్నో స్థానంలో నిలిచాడు

Correct! Wrong!

భారత కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ కుమార్ గాంగ్వార్ ఇటీవల AP లోని ఎ నగరంలో వంద పడకల ESI హాస్పటల్ కు శంకుస్థాపన చేశారు

Correct! Wrong!

" ఆపరేషన్ గ్రీన్స్" కేంద్ర ప్రభుత్వ పథకం దేనికి సంబంధించింది?

Correct! Wrong!

ప్రముఖ బ్యాంకింగ్ దిగ్గజం SBI ఎకానమిస్ట్ తన నివేదికలో 2019 -20 లో వృద్ధి ఎంత శాతం ఉంటుందని అంచనా వేసింది

Correct! Wrong!

జాతీయ స్థాయి ప్రజా ఆరోగ్య అభియాన్ భారత్లో ఎ తేదిన" "ప్రోటీన్ డే" గా ప్రారంభించింది

Correct! Wrong!

ఆంధ్ర ప్రదేశ్ పరిశ్రమల శాఖ పరిశ్రమలకు నిరంతర నీటి సరఫరా నిమిత్తం ఎన్ని" డీ సాల్వేషన్ " ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది

Correct! Wrong!

"జావెద్ అష్రాఫ్ " భారతదేశం తరఫున ఏ దేశానికి నూతన రాయబారిగా నియమితులయ్యారు?

Correct! Wrong!

. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంటి వెలుగు పేరుతో" అవ్వ తాత "ల కోసం నిర్వహిస్తున్న నేత్ర పరీక్షలో ఎక్కువశాతం ఎ జిల్లా వాసులు కంటి సమస్యతో బాధపడుతున్నట్లు వెల్లడైంది?

Correct! Wrong!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రసంగించిన మోథెర స్టేడియానికి ఎ ఉక్కు పరిశ్రమ ఉక్కును సప్లై చేసింది

Correct! Wrong!

ఎ మహిళా టెన్నిస్ క్రీడాకారిణి ఇటీవల" టెన్నిస్కు" రిటైర్మెంట్ ప్రకటించింది

Correct! Wrong!

అపాచీAH-64 లో ప్రయాణించ గలిగే సిబ్బంది సంఖ్య ఎంత

Correct! Wrong!

కేంద్ర కార్మిక శాఖ ఉద్యోగ విరమణ సమయంలో" కమ్యూటేసన్ " డ్రా చేసుకున్న ఉద్యోగులకు ఎన్ని సంవత్సరాల తర్వాత పెన్షన్ మొత్తాన్ని పూర్తిగా ఇచ్చేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది?

Correct! Wrong!

తాజ్ మహల్ పై ఏర్పడ్డ మరకలు పోవడానికి వాడే పదార్థం ఏది? Ans. 2

Correct! Wrong!

భారతీయ సంతతికి చెందిన "సుమెల్ల బ్రేవర్ మాన్ " ఇటీవల ఏ దేశ నూతన అటార్నీ జనరల్ గా ఎంపికయ్యారు

Correct! Wrong!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటనలో భాగంగా ఎన్ని కోట్ల విలువైన MH-60 రోమియో హెలికాఫ్టర్లును భారత్ కొనుగోలు చేయనుంది

Correct! Wrong!

భారత్ మొత్తం ఎగుమతుల్లో అమెరికా వాటా ఎంత ప్రశాంతంగా ఉంది?

Correct! Wrong!

ఆంధ్రప్రదేశ్ ను ఇటీవల సందర్శించిన దక్షిణాసియా మానవ వనరుల విభాగ రీజినల్ డైరెక్టర్ ఎవరు?

Correct! Wrong!

భారత నూతన శాటిలైట్ సిస్టం" నావిక్" ను ఎన్ని కిలోమీటర్ల పరిధిలోని గమ్యస్థానాలు ను అత్యంత కచ్చితంగా గుర్తించేలా రూపొందించారు

Correct! Wrong!

ప్లాస్టిక్ వ్యర్థాలతో పెట్రోల్, డీజల్ తయారీ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇటీవల నగరంలోని భారతీయ పెట్రోలియం సంస్థ (IIP)తయారు చేసింది?

Correct! Wrong!

భారత కేంద్ర జల శక్తి సంఘం పోలవరం పనులకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యయంలో ఎన్ని కొన్ని కోట్ల రూపాయలను విడుదల చేసింది

Correct! Wrong!

" అపాచీ" హెలికాప్టర్లను ఏ సంస్థ తయారు చేస్తుంది

Correct! Wrong!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి సబర్మతి ఆశ్రమంలో ప్రధాని మోడీ ఇచ్చిన బహుమతు లో ఈ క్రింది వానిలో లేని దానిని గుర్తించండి

Correct! Wrong!

అయోధ్య లో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం కేటాయించిన5 ఎకరాల్లో" సున్నీ వక్ఫ్ బోర్డు" కొన్ని టివి నిర్మించినట్లు వెల్లడించింది. అయితే ఈ క్రింద ఇచ్చిన వాటిలో ఈ జాబితాలో లేని వాటిని గుర్తించండి

Correct! Wrong!

మహాత్మా గాంధీ సబర్మతి ఆశ్రమంలో ఎ సంవత్సరం నుండి ఎ సంవత్సరం వరకు నివసించారు?

Correct! Wrong!

భారత్ లో ఏ దేశ సుప్రీంకోర్టు ప్రెసిడెంట్ లార్డ్ రాబర్ట్ జాన్ రీడ్ ఇటీవల భారత అత్యున్నత న్యాయస్థానం ధర్మాసనం పై ఆసీనులు అయ్యారు

Correct! Wrong!

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద లబ్ధి పొందుతున్న రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో స్థానంలో నిలిచింది

Correct! Wrong!

feb 20 to 29 current affairs online exam

Leave a Comment