ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ప్రయోజనాన్ని పొందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఎన్నో స్థానంలో నిలిచింది
Correct!
Wrong!
ఇటీవల ఏ ఆటకు సంబంధించి భారతదేశం నిరసనలకు గాను కామన్వెల్త్ సమాఖ్య దిగివచ్చి ఆటను 2022లో భారత్లో నిర్వహిస్తామని ప్రకటించింది?
Correct!
Wrong!
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత్ పర్యటనలో భాగంగా ఎన్ని కోట్ల డాలర్ల విలువైన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ప్రకటించారు?
Correct!
Wrong!
కేంద్రం ప్రవేశపెట్టిన" పోషన్ అభియాన్" కార్యక్రమంలో తొలి స్థానంలో నిలిచిన రాష్ట్రo ఏది?
Correct!
Wrong!
ఐటి కార్యకలాపాలు, ప్రాజెక్టు లో ఉత్తమ సప్లయర్ అవార్డును ఇన్ ఫైనాన్ టెక్నాలజీ నుండి ఇటీవల ఎ భారతీయ కంపెనీ అందుకుంది
Correct!
Wrong!
అమెరికా కాంగ్రెస్ కు 1957లో ఎన్నికైన తొలి ప్రవాస భారతీయుడు ఎవరు?
Correct!
Wrong!
భారతీయ ఛాత్ర సంసద్- స్ఫూర్తిదాయక ఎమ్మెల్యే అవార్డు గెలుచుకున్న వ్యక్తి ఎవరు?
Correct!
Wrong!
అమెరికా ప్రథమ మహిళ" మెలానియా" ఎ నగరం లోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు
Correct!
Wrong!
భారత కేంద్ర ప్రభుత్వం పొగతాగే వయసును 18 సంవత్సరాల నుండి ఎన్ని సంవత్సరాలకు పెంచాలని ప్రతిపాదించనుంది ,
Correct!
Wrong!
" డెలాయిట్ గ్లోబల్ ఫర్ ఆఫ్ రిటైలింగ్ 2020" సూచీలు 50 అత్యుత్తమ కంపెనీలో చోటు దక్కించుకున్న భారతీయ కంపెనీ?
Correct!
Wrong!
అమెరికాలోని ఎ రాష్ట్రంలో ప్రవాసి భారతీయల సంఖ్య అధికంగా ఉంటుంది?
Correct!
Wrong!
ఆంధ్రప్రదేశ్లో " జగన్ అన్న దీవెన "పథకాన్ని ఏ నగరంలో ప్రారంభించారు
Correct!
Wrong!
. ప్రపంచంలో కెల్లా అతి పెద్ద ఫుట్బాల్ స్టేడియం" ధరన్ గ్రడో మేడే స్టేడియం" ఏ దేశంలో నిర్మించారు?
Correct!
Wrong!
అమెరికా అధ్యక్షుడు భారత పర్యటనలో భాగంగా ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంని ఏ నగరంలో ప్రారంభించారు
Correct!
Wrong!
భారత్లో పర్యటించిన అమెరికా అధ్యక్షులో ట్రంప్ ఎన్నవ వ్యక్తి
Correct!
Wrong!
ఇప్పటివరకు భారత దేశాన్ని రెండు సార్లు సందర్శించిన అమెరికా అధ్యక్షుడు ఎవరు?
Correct!
Wrong!
మాజీ భారత రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం చిత్రం తో కూడిన బారి కేకును ఇటీవల ఎ నగరంలో తయారు చేశారు
Correct!
Wrong!
46వేల ఏళ్లనాటి పక్షి అవశేషాలను ఇటీవల ఏ ప్రాంతంలో కనుగొన్నారు?
Correct!
Wrong!
వెస్టిండీస్ మాజీ కెప్టెన్ "డారెన్ సామీ" కి ఇటీవల ఏ దేశం" నిషాన్ ఎ హైదర్ " అనే పురస్కారాన్ని ఇచ్చింది
Correct!
Wrong!
ఏషియా రెజ్లింగ్ చాంపియన్షిప్లో పోటీలో భారత స్టార్ ఆటగాడు" రవి దాహియా " ఎన్ని కేజీల విభాగంలో స్వర్ణాన్ని గెలుచుకున్నారు
Correct!
Wrong!
అమెరికా ఉత్పత్తుల ఎగుమతుల్లో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది
Correct!
Wrong!
భారత కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ నిధి కింద ఇప్పటి వరకు ఎన్ని కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు ప్రకటించింది
Correct!
Wrong!
" కే లో ఇండియా "లో భాగంగా తొలిసారి విశ్వవిద్యాలయ క్రీడలు నగరంలో జరిగనున్నాయి?
Correct!
Wrong!
భారతదేశంలో అంతర్జాతీయ న్యాయ సదస్సు ఈ నగరంలో ప్రారంభమైంది?
Correct!
Wrong!
ఆంధ్రప్రదేశ్ భూగర్భజల తాజా నివేదిక ప్రకారం ఎ ప్రాంతంలో భూగర్భ జలం అత్యంత తక్కువగా పడిపోయినట్లు వెల్లడించింది?
Correct!
Wrong!
ఈ క్రింద ఇచ్చిన వాటిలో భారత డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇటీవల తొలిసారి తీసుకుపోతున్న కొత్త నిర్ణయాన్ని గుర్తించండి?
Correct!
Wrong!
అంతర్జాతీయ విమానయాన సంస్థల సంఘం ఇటీవల కరోనా వైరస్ ప్రభావం వల్ల జాతీయ అంతర్జాతీయ విమానయాన సంస్థల ఆదాయం ఎన్ని బిలియన్ డాలర్లకు పైగా తగ్గవచ్చునని అంచనా వేసింది
Correct!
Wrong!
భారత సైన్యం కోసం ఢిల్లీలో ఇటీవల రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రధాన కార్యాలయానికి శంకుస్థాపన చేశారు అయితే ఈ భవనానికి ఎ పేరుని ఖరారు చేశారు?
Correct!
Wrong!
భారత కేంద్ర ప్రభుత్వం చెల్లించే ప్రీమియం సబ్సిడీని మెట్ట పంటలకు గరిష్టంగా ఎంత శాతానికి పరిమితం చేసింది?
Correct!
Wrong!
అంతర్జాతీయ క్రికెట్ లో ని మూడు ఫార్మాట్లలో కలిపి 100 క్రికెట్ మ్యాచ్లు ఆడి చరిత్ర సృష్టించిన క్రికెటర్ " రాస్ టైలర్" ఏ దేశానికి చెందిన క్రికెట్ ఆటగాడు
Correct!
Wrong!
అమెరికా అధ్యక్షుడి రక్షణ కోసం " సీక్రెట్ సర్వీస్" తొలిసారీ ఎ అమెరికా అధ్యక్షుని హయాంలో ప్రారంభం కావడం జరిగింది
Correct!
Wrong!
జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏ రాష్ట్రంలో మూడు వేల మెట్రిక్ టన్నుల బంగారు నిక్షేపాలు ఉన్నట్లు గుర్తించింది?
Correct!
Wrong!
భారత రైల్వే" ఫిట్ ఇండియా" లో భాగంగా ఇటీవల ఈ నగరం లోని రైల్వేటేషన్ లో 30 బస్కీలు తీస్తే ఉచిత ఫ్లాట్ ఫారం ఇచ్చేలా పథకాన్ని ప్రారంభించింది?
Correct!
Wrong!
ప్రపంచంలోనే అతిపెద్ద" గద్దల" హాస్పిటల్ ఏ నగరంలో ఉంది?
Correct!
Wrong!
భారత వైద్య పరిశోధన మండలి అధ్యయనం ప్రకారం ఎ మెట్రో నగరాల్లోని ప్రజలు అధికంగా కొవ్వు ఉన్న ఆహార పదార్థాలను తీసుకుంటూ మొదటి స్థానంలో నిలిచారని వెల్లడించింది?
Correct!
Wrong!
వరల్డ్ బ్యాంక్ నివేదిక ప్రకారం భారతదేశం లో ఎన్ని కిలోమీటర్లకు ఒకరు ప్రాణాలు కోల్పోతున్నారని వెల్లడించింది
Correct!
Wrong!
అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు అయిన డొనాల్డ్ ట్రంప్ ఆ దేశానికి ఇన్నోవ అధ్యక్షుడు?
Correct!
Wrong!
ఆంధ్రప్రదేశ్లో హైడ్రాలజీ ప్రాజెక్ట్ ఏర్పాటుకు కేంద్ర వనరులు శాఖ ఎన్ని కోట్లతో ఆమోదం తెలిపింది
Correct!
Wrong!
ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం భారతదేశంలో ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదంలో ఎంత మంది చనిపోతున్నారని వెల్లడించింది
Correct!
Wrong!
భారత సైన్యం లో మహిళలు ఏ సంవత్సరం నుండి షార్ట్ సర్వీస్ కమిషన్ లోకి చేరడం ప్రారంభమైంది
Correct!
Wrong!
feb 20 to 29 current affairs online exam part-2