సేంద్రియ వ్యవసాయాన్ని మనదేశంలో ప్రోత్సహించటానికి ఘజియాబాద్( ఉత్తర ప్రదేశ్) లో ఏర్పాటు చేసిన సంస్థ ఏది?
Correct!
Wrong!
పర్యావరణ అనుకూలమైన జీవ ఎరువులను వినియోగిస్తూ చేపట్టే వ్యవసాయ విధానాన్ని ఏమని పిలుస్తారు
Correct!
Wrong!
సేంద్రియ వ్యవసాయ పితామహుడు గా ఎవరిని పిలుస్తారు?
Correct!
Wrong!
పట్టణ జీవన విధానాన్ని మెరుగుపరచడానికి భారత ప్రభుత్వం చేపట్టిన పథకాలు ఏమిటి?
Correct!
Wrong!
దేశంలో ప్రాంతీయ అసమానతలను తగ్గించడానికి" రాష్ట్రీయ సమ వికాస్ యోజన" పథకాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు
Correct!
Wrong!
" ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన" ఏ సంవత్సరంలో ప్రారంభించారు?
Correct!
Wrong!
తయారీ రంగాన్ని బలోపేతం చేయడానికి భారత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం ఏది?
Correct!
Wrong!
" నేషనల్ మ్యానుఫ్యాక్చర్ పాలసీని " ఎప్పుడు ప్రకటించారు
Correct!
Wrong!
సూక్ష్మ మరియు చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధికి ప్రవేశపెట్టిన పథకాలు ఏవి?
Correct!
Wrong!
ఆధునిక శక్తి వనరులను అందించడానికి భారత ప్రభుత్వం చేపట్టిన పథకాలు ఏవి?
Correct!
Wrong!
" స్వచ్ఛభారత్ "పథకాన్ని ఎప్పుడు ప్రవేశపెట్టారు
Correct!
Wrong!
స్త్రీల నైపుణ్యాలను మెరుగు పరచడం కోసం ప్రవేశపెట్టిన పథకం ఏది?
Correct!
Wrong!
శీతోష్ణస్థితి మార్పులపై మరియు సుస్థిర అభివృద్ధి సాధనకు భారత ప్రభుత్వం మొదటి కార్యాచరణ ప్రణాళిక ను ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టింది?
Correct!
Wrong!
భారత ప్రభుత్వం బాలికల సంరక్షణ మరియు విద్యను అందించేందుకు 2015, జనవరి 22 న ఎ కార్యక్రమాన్ని ప్రారంభించింది?
Correct!
Wrong!
సుస్థిర అభివృద్ధి అనగా "ఎ అభివృద్ధి అయినా ప్రస్తుత ప్రజల కనీస అవసరాలకు అనుగుణంగా వనరులను వివేకవంతంగా వినియోగించుకుంటూ, అది రేట్లో వాటిని పునరుత్పత్తి చెందించడం ద్వారా భవిష్యత్ తరాల వారి అవసరాలకు కూడా వాటిని మిగిల్చే విధంగా సాధించిన అభివృద్ధి" అని నిర్వచనం ఇచ్చింది ఎవరు?
Correct!
Wrong!
క్రింది వాటిలో సుస్థిర అభివృద్ధిని పెంపొందించ ని అభివృద్ధి కార్యక్రమం ఏది?
Correct!
Wrong!
general studies