indian polity online exam

భారత ఉపరాష్ట్రపతి తొలగింపు విధానం?

Correct! Wrong!

రాజ్యాంగంలో వార్షిక బడ్జెట్ కు సంబంధించిన రాజ్యాంగ నిబంధన ఏది?

Correct! Wrong!

" కేబినెట్ "అనే పదం రాజ్యాంగం లో ఎ సవరణ ద్వారా చేర్చబడింది

Correct! Wrong!

క్రింది వాటిలో రాజ్యసభ ప్రత్యేక అధికారాలు ఏవి?

Correct! Wrong!

కోరం అనగా ఎన్నో వంతు మంది సభ్యులు?

Correct! Wrong!

" ఆర్థిక బిల్లును" తెలుపు నిబంధన ఏదీ?

Correct! Wrong!

భారత రాష్ట్రపతి అర్హతలు ఏమిటి?

Correct! Wrong!

2016లో అప్పటి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి తెలిపిన వివరాల ప్రకారం సుమారు 75 లక్షల మంది అక్రమ వలసదారులు ఏ రాష్ట్రంలో స్థిరపడ్డారు?

Correct! Wrong!

2016లో అప్పటి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరణ్‌ రిజిజు పార్లమెంటుకు తెలిపిన వివరాల ప్రకారం బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌కు వచ్చిన అక్రమ వలసదారుల సంఖ్య?

Correct! Wrong!

ఇందిరా గాంధీ - షేక్‌ ముజిబుర్‌ రెహ్మాన్‌ మధ్య ఎప్పుడు జరిగిన ఒప్పందం ప్రకారం భారత్‌కు వచ్చిన అక్రమ వలసదారులను వెనక్కి తీసుకునేందుకు బంగ్లాదేశ్‌ అంగీకరించింది?

Correct! Wrong!

మైనార్టీలకు పూర్తి రక్షణ కల్పించే లక్ష్యంతో భారత ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ, పాకిస్థాన్‌ అధినేత లియాఖత్‌ అలీ మధ్య ‘నెహ్రూ - లియాఖత్‌ అలీ’ ఒప్పందం ఎప్పుడు జరిగింది?

Correct! Wrong!

మన దేశంలో ప్రవాస భారతీయుల దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తున్నారు?

Correct! Wrong!

పౌరసత్వ సవరణ చట్టం-2019ను తమ రాష్ట్రాల్లో అమలు చేయబోమని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రులు ప్రకటించారు?

Correct! Wrong!

పౌరసత్వ సవరణ చట్టం - 2019 ప్రకారం ఏ తేదీ కంటే ముందు భారత్‌కు వచ్చిన వారికి భారతదేశ పౌరసత్వం లభిస్తుంది?

Correct! Wrong!

పౌరసత్వ సవరణ చట్టం - 2019 ప్రకారం ఏ మతాల వారికి భారతదేశ పౌరసత్వం లభిస్తుంది?

Correct! Wrong!

తాజా పౌరసత్వ సవరణ చట్టం (Citizenship Amendment Act - CAA) ప్రకారం ఏ దేశం నుంచి భారత్‌కు వలస వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు భారతదేశ పౌరసత్వం లభిస్తుంది?

Correct! Wrong!

పౌరసత్వ సవరణ బిల్లు (Citizenship Amendment Bill - CAB) ను భారత పార్లమెంటు ఎప్పుడు ఆమోదించింది?

Correct! Wrong!

మన దేశంలో ఏ కమిషన్‌ సిఫార్సుల మేరకు ప్రవాస భారతీయులకు ద్వంద్వ పౌరసత్వాన్ని (Dual Citizenship) కల్పిస్తూ 2003 లో పార్లమెంటు చట్టాన్ని రూపొందించింది?

Correct! Wrong!

భారత పార్లమెంటు రూపొందించిన 1955 నాటి పౌరసత్వ చట్టం ప్రకారం భారత పౌరసత్వాన్ని ఎన్ని రకాలుగా పొందవచ్చు?

Correct! Wrong!

మన దేశ రాజ్యాంగంలో పౌరసత్వం గురించి ఎక్కడ వివరించారు?

Correct! Wrong!

indian polity online exam

Leave a Comment