India’s economy and planning

ఒకసారి ప్రవేశపెట్టిన ప్రణాళికలు కొన్ని సంవత్సరాల వరకు మారకుండా ఉండే ప్రణాళికలను ఏమంటారు?

Correct! Wrong!

ఒక సంవత్సరం ముందుగానే రద్దయిన ప్రణాళిక ఏది?

Correct! Wrong!

ఎ ప్రణాళిక కాలంలో భారత ప్రభుత్వం రూపాయి విలువను తగ్గించింది?

Correct! Wrong!

హిందూ వృద్ధిరేటును అధిగమించిన ప్రణాళిక ఏది?

Correct! Wrong!

సమ్మిళిత వృద్ధి, సత్వర ప్రగతి అనేది ఏ ప్రణాళికకు సంబంధించిన అంశం?

Correct! Wrong!

నిరంతర ప్రణాళికలో మొదట ప్రారంభించిన దేశం ఏది?

Correct! Wrong!

భారతదేశంలో నిరంతర ప్రణాళికలను ప్రవేశపెట్టిన ఆర్థిక వేత్త ఎవరు?

Correct! Wrong!

మొదటి పంచవర్ష ప్రణాళిక 1951-56 లో కాలంలో దేనికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది?

Correct! Wrong!

మొదటి ప్రణాళిక సంఘానికి ఉపాధ్యక్షుడు ఎవరు?

Correct! Wrong!

భారత దేశానికి ఒక ప్రణాళిక సంఘం ఉండాలని సూచించింది ఎవరు?

Correct! Wrong!

సర్వోదయ ప్రణాళిక(1950) ను రూపొందించింది ఎవరు?

Correct! Wrong!

1934లో మోక్ష గుండం విశ్వేశ్వరయ్య" ఏ ప్లాన్డ్ ఎకానమీ ఫర్ ఇండియా" అను గ్రంథంలో భారతదేశానికి ఎన్ని సంవత్సరాలకు సంబంధించి ఒక ప్రణాళికను రూపొందించారు

Correct! Wrong!

భారత ప్రణాళికల రూపశిల్పి ఎవరు?

Correct! Wrong!

భారతదేశంలో ప్రణాళికల పట్ల మొదట అవగాహన కల్పించింది ఎవరు?

Correct! Wrong!

ప్రపంచవ్యాప్తంగా "ప్రణాళిక" అనే భావన ప్రాచుర్యంలోకి దారితీసిన సంఘటన ఏది?

Correct! Wrong!

India's economy and planning

Leave a Comment