reasoning

పాఠశాల : ఉపాద్యాయుడు : : నాయస్థానం?

Correct! Wrong!

SNOP :ONSP : : CLAY 😕

Correct! Wrong!

ఉత్తరం : దక్షిణం : :ఆగ్నేయం 😕

Correct! Wrong!

ఒక గడియారం ఐదు గంటలు దాటి 12 నిమిషాలు చూపిస్తే, అప్పుడు దాని రెండు ముల్లుల మధ్య కోణం ఎంత?

Correct! Wrong!

నవంబర్ 3 శనివారం అయితే ఆ నెలలో ఎన్ని సోమవారాలు ఉంటాయి

Correct! Wrong!

ఒక రోజులో గడియారం లోని ముల్లులు ఎన్ని సార్లు ఒకే సరళరేఖలో ఉంటాయి

Correct! Wrong!

B కీ A కుమార్తె B కీ C సోదరుడు. C కీ D తల్లి. D కీ ఏవిధంగా A కీ సబందించింది?

Correct! Wrong!

ఐశ్వర్య యొక్క తల్లి మా అమ్మ యొక్క ఏకైక కూతురు అని సురేష్ చెప్పినచో సురేష్ ఐశ్వర్యకు ఏమవుతాడు

Correct! Wrong!

P అనగా +, Q అనగా -, R అనగా +, S అనగా × అయినా 46 S 14 R P 11 Q6 =?

Correct! Wrong!

225, 336, 447,........, 669, 7710 ...... అను క్రమం లో తరువాత వచ్చు సంఖ్య ఏది?

Correct! Wrong!

1, 3, 6, 10, 15, 21, 28,.......... ...... అను క్రమం లో తరువాత వచ్చు సంఖ్య ఏది??

Correct! Wrong!

1, 2, 6, 24, 120,......... అను క్రమం లో తరువాత వచ్చు సంఖ్య ఏది?

Correct! Wrong!

ఒక కోడ్లో LIGHT ను GILTH గా రాస్తారు, ఆ కోడ్లో 'RAINY' ని ఎలా రాస్తారు?

Correct! Wrong!

WALK, TRIM మరియు MAY కోడ్లో 8243, 6517 మరియు 729 గా రాసినచో RAILWAY ను ఎలా రాస్తావు?

Correct! Wrong!

Z=78, NET =117 అయినా NUT=?

Correct! Wrong!

ఒక కోడ్ భాష లో STAMP ను 71 గాను FROM ను 54 గాను రాసిన LOCKS ను ఎలా రాస్తారు?

Correct! Wrong!

ఈ కింది వాటిలో లో కోడ్ మరియు కి కోడ్ ఇవ్వబడినవి కోడ్ L X P Z J Y Q M N B కీ b a e s p r h i g t ZBYXNQB కోడ్ ను కనుగొనుము?

Correct! Wrong!

ఒక పరిభాషలో MINERAL ను QRSTUVW గాను, SOUND ను ABCSD గా రాసిన READER ను ఎలా రాస్తావు?

Correct! Wrong!

ఒకవేళ Z=26, NET=39 అయిన NUT=?

Correct! Wrong!

క్రింది సంఖ్యలో భిన్నంగా ఉన్న సంఖ్యను గుర్తించండి 484, 529, 625, 566

Correct! Wrong!

reasoning

Leave a Comment