tet and dsc telugu methodology online exam

త్రాసులో ముళ్ళు /సూచి అంటే ఏమిటి?

Correct! Wrong!

క్రమాభివృద్ధి పత్రంలోని రకం ఏది?

Correct! Wrong!

"Test" అనే పదం ఎ లాటిన్ పదం నుంచి వచ్చింది

Correct! Wrong!

విద్యార్థి తరగతి మొత్తం నిస్పాదనను తెలుసుకోవాలంటే ఉపాధ్యయులకు దోహదపడే శాస్త్రం ఏది?

Correct! Wrong!

వ్యక్తి నుంచి కావలసిన సమాచారాన్ని ముఖాముఖిగా, ప్రత్యక్షంగా సంభాషణల ద్వారా సేకరించడంని ఏమంటారు?

Correct! Wrong!

మూల్యాంకనం వల్ల ఎవరికి ప్రయోజనం కలుగుతుంది

Correct! Wrong!

ఏ రంగంలో విద్యార్థుల సాధనను ఖచ్చితంగా, నిర్దిష్టంగా మాపనం చేయలేం?

Correct! Wrong!

మూల్యాంకనం ద్వారా ఏ రంగాన్ని మాపనం చేయవచ్చు?

Correct! Wrong!

పాఠశాలలో విద్యార్థి సమగ్రమైన అభివృద్ధి చిత్రాన్ని అందజేసే రికార్డును ఏమంటారు?

Correct! Wrong!

సంఘటన రచన పత్రం నమోదులో తీసుకోవలసిన జాగ్రత్త ఏది?

Correct! Wrong!

బోధన జరుగుతున్నప్పుడు లేదా బోధించిన వెనువెంటనే, ఉపాధ్యాయుడు చేపట్టే మూలకం ఏది?

Correct! Wrong!

విశ్లేషణాత్మక మూల్యాంకనం ఎ సందర్భంలో ఉపయోగకరమైనది

Correct! Wrong!

విద్యార్థుల బలహీనతలను, పాఠ్యాంశాల అవగాహన లోని లోపాలను తెలుసుకోవడానికి చేపట్టే మూల్యాంకనం ఏది

Correct! Wrong!

బెంజిమన్ ఎస్. బ్లూమ్స్ విద్యా ప్రక్రియలో పేర్కొన్న పరస్పర సంబంధం ఉన్న అంశాలు ఏవి?

Correct! Wrong!

మూల్యాంకన స్వభావం ఏది

Correct! Wrong!

Correct! Wrong!

నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన సమాచారాన్ని అందించేది మూల్యాంకన మనీ నిర్వచించింది ఎవరు

Correct! Wrong!

విద్యా లక్ష్యాలు ఎంతవరకు సాధించడం జరిగిందో తెలుసుకునే విధానమే మూల్యాంకనం అని నిర్వచించింది ఎవరు

Correct! Wrong!

ప్రతి ఉపాధ్యాయుడు మాపన దోషాలు తెలుసుకుని తాను మాపణం చేసే లక్షణాన్ని విశ్లేషించాలి అని ఉపాధ్యాయులును హెచ్చరించింది ఎవరు

Correct! Wrong!

విద్యార్థుల్లో నిజాయితీ విశ్వాసం ఇలాంటి లక్షణాలను మాత్రం చేయాల్సి ఉంటుంది. ఇవి ఏ రంగానికి చెందిన లక్ష్యాలుగా పేర్కొంటారు?

Correct! Wrong!

tet and dsc telugu methodology online exam

Leave a Comment