• Tue. Oct 19th, 2021

Ysr అభయహస్తం పెన్షన్ స్కీం ప్రెస్ నోట్

Byadmin

Sep 17, 2020

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం తో డ్వాక్రా మహిళలుకు వరములా మారింది. ఇప్పటి వరకు ysr అభయహస్తం ద్వారా ఎవరు ఐతే ప్రతి సంవత్సరం 365/-రూ చెల్లిస్తూ ఉన్నారో వారికి 500/-రూ పెన్షన్ ఇవ్వనుంది ఒకవేళ మహిళలు ysr పెన్షన్ కానుక ద్వారా 2,250 పెన్షన్ తీసుకుంటుంటే వారికి ysr అభయ హస్తం పెన్షన్ 500/- రూ తో కలిపి 2,750/-రూ పెన్షన్ ఇవ్వనున్నది దీనికి సంబందించి అధికారిక ప్రెస్ నోట్ కూడా విడుదల చేసారు

Ysr అభయహస్తం పెన్షన్ స్కీం ప్రెస్ నోట్ కోసం కింద ఉన్న లింక్ క్లిక్ చేయండి 👇

https://drive.google.com/file/d/1ecxbLWUknriLcuEp9-aYTeWGL2WKI5fe/view?usp=drivesdk