ఈ ysr చేయూత పథకానికి సంబందించిన ఆన్లైన్ దరఖాస్తు అనేది కేవలం మైబైల్ అప్లికేషన్ అప్ ద్వారా వాలంటీర్స్ చేస్తున్నారు ఎలా అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ కింద ఎక్సప్లయిన్ చేసాము చుడండి 👇

పైన ENTER aadhar number దగ్గర అప్లికేషన్ అభ్యర్థి యొక్క ఆధార్ నెంబర్
Enter spouse aadhra number /HOF దగ్గర అభ్యర్థి యొక్క భర్త ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి
Select caste దగ్గర అభ్యర్థి యొక్క కులాన్ని సెలెక్ట్ చేయసి
Submit అనే ఆప్షన్ క్లిక్ చేయగానే కింద చూపిన విధంగా మరొక పేజీ ఓపెన్ అవుతుంది

మిగతా ప్రాసెస్ మొత్తం కింద మీకు ఇచ్చిన ఇమేజ్ ఆధారంగా అప్లై చేయండి 👇


