YSR రైతు భరోసా డబ్బులు అకౌంట్ లో పడ్డాయో లేదో చెక్ చేసుకోడానికి కొత్త లింక్ విడుదల

YSR రైతు భరోసా డబ్బులు అకౌంట్ లో పడ్డాయో లేదో చెక్ చేసుకోడానికి క్రింద ఉన్న లింక్ ని క్లిక్ చేయండి 👇

https://ysrrythubharosa.ap.gov.in/RBApp/RB/Phase2Paymentstatus

పైన 🖕ఉన్న లింక్ క్లిక్ చేయగానే ఇలా ఒక పేజీ ఓపెన్ అవుతుంది 👇

Enter Aadhaar Number దగ్గర మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి పక్కనే ఉన్న సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే మీ మనీ ట్రాన్సక్షన్ డీటెయిల్స్ కింద చూపిన విధంగా షో కావటం జరుగుతుంది, 👇

SHAR THIS POST TO ALL SOCIAL NETWORK GROUPS