• Wed. Jan 26th, 2022

Ysr రైతు భరోసా డబ్బులు మీ అకౌంట్ లో పడ్డాయో లేదో ఇలా చెక్ చేసుకోండి

Byadmin

May 16, 2020

మొదటి గా ysr రైతు భరోసా ఆఫీసియల్ web సైట్ ని👇https://ysrrythubharosa.ap.gov.in/RBApp/index.html ఓపెన్ చేసి బెన్ఫిసరి స్టేటస్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసి మనీ ట్రాన్సక్షన్స్ డీటెయిల్స్ తెలుసుకోండి .

ఒకవేళ మీకు బెన్ఫిసరి స్టేటస్ ని సెలక్ట్ చేసుకోవటం తెలియక పొతే కింద ఉన్న లింక్ క్లిక్ చేసి డైరెక్ట్ బెన్ఫిసరి స్టేటస్ లోకి వెళ్ళండి 👇

https://ysrrythubharosa.ap.gov.in/RBPSApp/Reports/PaymentStatus?Id=L1OpvpLlh0WLT0ri69HKAxY9KpWU/4qhOv0wJWxqZHkhkE6A4tWwCJ2869sI8r/tAhgT7Rzaz3LiDqsvYHlFi+6TfYLjTxMR9MPhr79J99GTbmVBEKW+YGBCfnV7o6VyOw8l0Bm+9lcsdDObWEE2N7ZOArddVlexJfmgUOMJIUowph2K52St8EN1B23rzfriuyZGZnucaq558x5sO7obQg

🖕పైన ఉన్న ఈ లింక్ క్లిక్ చేయగానే ఇలా ఒక పేజీ ఓపెన్ అవుతుంది 👇

ఇలా ఓపెన్ అయిన పేజీ లో ENTER Aadhaar Number దగ్గర మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి , పక్కనే ఉన్న క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేయగానే క్రింద చూపిన విధంగా మీ ట్రాన్సక్షన్స్ డీటెయిల్స్ షో కావటం జరుగుతుంది.

ఈ సమాచారాన్ని అందరికి షేర్ చేయండి

Share this post to all social network groups