YSR రైతు భరోసా 7,500 మీకు రాలేదా ఐతే ఇలా చెక్ చేసుకోండి

రైతు భరోసా మొదటి విడత 7,500 మీకు రాలేదా ఐతే ఇలా చెక్ చేసుకోండి

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి మే 13 వ తేదీన “YSR రైతు భరోసా -PM కిసాన్” పథకం మొదటి విడత 7,500 ని విడుదల చేసారు. దీనితో రైతు భరోసా పథకానికి సంబందించి 2021 సంవత్సరానికి రైతులు ఖాతలకీ మొదటి విడత జమ చేయటం జరిగింది

ఇది కూడా చదవండి 👉 :PM కిసాన్ 8వ విడత 2000 పేమెంట్ స్టేటస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

వీటితోపాటు ఇదే మే నెలలో YSR ఉచిత పంటల భీమా డబ్బులు కుడా ఆంధ్రప్రదేశ్ లోని రైతులకు జమ చేయటం జరగనుంది

ఇది కూడా చదవండి 👉 : రైతు భరోసా మొదటి విడత 7,500 పేమెంట్ స్టేటస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రైతులు తమ బ్యాంక్ ఖాతాలో 7500 జమ అయిందో కాలేదో? తెలుసుకోవాలి అనుకొనే వారికోసం ప్రభుత్వం ప్రత్యేక టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసింది

రైతు భరోసాలో ఎలాంటి సమస్యలు ఉన్న వారి బ్యాంక్ ఖాతాలకు రైతు భరోసా మొదటి విడత 7,500 ఎందుకు జమకాలేదో 155251 హెల్ప్లైన్ నెంబర్ కి ఫోన్ చేసి తెలుస్కోవచ్చు

Note : రైతులందరు తమ యొక్క పేమెంట్ స్టేటస్ ని పైన ఉన్న లింక్ ఫై క్లిక్ చేసి చెక్ చేసుకున్నాక మీ బ్యాంక్ ఖాతాలకు అమౌంట్ జమ కాకుండా ఉంటే మాత్రమే ఈ టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేయండి