ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ysr భీమా అర్హుల జాబితాను విడుదల చేసింది ఈ జాబితా లో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలి అనుకునే వారు వెబ్ పేజీ చివరిలో ఇచ్చిన రెడ్ కలర్ లోని లింక్ ని క్లిక్ చేయగానే కింద చూపిన విధంగా మరో వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది 👇
STEP -1

🖕పైన చూపిన విధంగా ఓపెన్ ఐన వెబ్ పేజీ లో ఆంధ్రప్రదేశ్ లోని 13 జిల్లాల పేర్లు షో కావటం జరుగుతుంది ఇక్కడ మీ జిల్లాను సెలక్ట్ చేసుకోగానే మరోక కింద చూపించిన విధంగా మరో వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది 👇
STEP -2

🖕పైన చూపిన విదంగా ఓపెన్ ఐన వెబ్ పేజీ లో మీ జిల్లాలోని మండలాల లిస్ట్ షో కావటం జరుగుతుంది ఇక్కడ మీ మండలం పైన క్లిక్ చేయగానే కింద చూపిన విధంగా మరోక పేజీ ఓపెన్ అవుతుంది 👇ఇలా కింద ఓపెన్ ఐన వెబ్ పేజీ లో మీ మండలంలోని గ్రామలకు సంబందించిన సచివాలయంల లిస్ట్ షో కావటం జరుగుతుంది 👇
STEP -3

🖕పైన ఓపెన్ అయినా వెబ్ పేజీ ని👇కింద చూపిన విధంగా రైట్ కి మూవ్ చేయగానే Breadearmers Not Having Both Jandar And Saving Account అనే ఆప్షన్ కింద ఉన్న మీ గ్రామానికి సంబందించిన నెంబర్ ని క్లిక్ చేయగానే మరోక వెబ్ పేజీ లో మీ గ్రామం కు సంబందించిన అర్హుల లిస్ట్ షో కావటం జరుగుతుంది 👇
STEP -4

STEP -5

Click Below Link And Download Ysr Bhima Eligibility Person Final List 👇
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/YSRBhimaSurveyReport