ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం sc, st, bc, మైనార్టీ మహిళలకు ఆర్థికంగా చేయూత అందించాలని ఉద్దేశం తో ప్రతి మహిళకు ఉచితంగా 75, 000 లను 4 సంవత్సరాలలో సంవత్సరానికి 18,500 చొప్పున అందించనుంది.
ఈ ysr చేయూత అర్హుల జాబితాను గ్రామ, వార్డ్ సచివాలయల తోపాటు అధికారిక website లో రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది
Ysr చేయుత పథకానికి అర్హులైన వారి వివరాలు ఎలా తెలుసుకోవాలో క్రింద చూపిన విధంగా step by step మీ పేరు ని చెక్ చేసుకోండి
ముందుగా కింద ఇచ్చిన వెబ్ లింక్ ని క్లిక్ చేయగానే ఇలా అధికారిక website పేజీ ఓపెన్ అవుతుంది 👇

ఇలా ఓపెన్ ఐన వెబ్ పేజీ లో మీకు ఎ డేట్ నుంచి ఎ డేట్ వరకు అర్హులైన వారి జాబితా కావాలో ఆ డేట్ ని సెట్ చేసుకోని కింద ఉన్న SUBMIT బటన్ క్లిక్ చేయగానే మరొక పేజీ ఓపన్ అవుతుంది 👇

ఇలా ఓపెన్ ఐన వెబ్ పేజీ లో మీ జిల్లా పైన క్లిక్ చేయగానే మరొక పేజీ కింద చూపించిన విధంగా ఓపెన్ అవుతుంది. 👇

ఇక్కడ మీ మండలాన్ని ఆ తరువాత మీ గ్రామాన్ని సెలెక్ట్ చేసుకోగానే కింద చూపించి న విధంగా చేయూత అర్హులైన వారి జాబితా మరియు అనర్హులైన వారి జాబితా షో అవుతుంది 👇


Ysr Cheyuta Beneficiary list Checking Websites Link Click Below Link 👇
https://gramawardsachivalayam.ap.gov.in/GSWSDASHBOARD/#!/CheyuthaDashboard
Note : Share to all groups