Ysr Cheyutha Eligible List Released -2021

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 45-60 సంవత్సరాల వయస్సు ఉన్న sc, st, bc, మైనారటి మహిళలకు YSR చేయూత పథకం ద్వారా ప్రతి సంవత్సరం 18,750 అందిస్తున్నది.

తాజాగా 2021 సంవత్సరంకుగాను వాలంటీర్లు ద్వారా సర్వే చేయించి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరించిన రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన వారిని జాబితాను విడుదల చేసింది

ఈ కింద ఉన్న లింక్ పై క్లిక్ చేసి YSR చేయూత అర్హుల జాబితాను డౌన్లోడ్ చేసుకోండి 👇

https://gramawardsachivalayam.ap.

పైన ఉన్న లింక్ పైన క్లిక్ చేయగానే గ్రామ/వార్డ్ సచివాలయం వెబ్ సైట్ ఓపెన్ కావటం జరుగుతుంది

👉అలా ఓపెన్ ఐన వెబ్ పేజీ లో మీ జిల్లాను సెలెక్ట్ చేసుకోండి

👉ఆ తరువాత మీ మండలం సెలెక్ట్ చేసుకోండి

👉చివరిగా మీ సచివాలయం సెలెక్ట్ చేసుకోండి

అక్కడ మీకు 2రకాల ఇమేజ్ లు వస్తాయి

1.మొదటిది అర్హుల జాబితా

2.రెండవది అనర్హుల జాబితా