Ysr kapu nestam latest update |ysr kapu nestam eligible candidates list release

పథకం : కాపు నేస్తం
సాయం : ప్రతి సంవత్సరo 15 వేలు
ఎవరికి : 45 నుంచి 60 సం,, కాపు మహిళకు
ప్రభుత్వం లక్ష్యం: 6 లక్షలు మందికి
గుర్తించిన అర్హులు : 2.29 లక్షలు

ఆంధ్రప్రదేశ్ లోని కాపు మహిళలకి శుభవార్త. వైస్సార్ కాపు నేస్తం పథకం అర్హుల ప్రాథమిక జాబితా ఖరారు అయింది. నవశకం లో భాగంగా అర్హులను గుర్తించిన ప్రభుత్వం. అర్హులైన లబ్ధిదారులుకు ఈ నెల నుంచి వారి బ్యాంక్ అకౌంట్ లో నగదు జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

ఈ పథకం ద్వారా కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాలకు చెందిన 45 నుంచి 60 సంవత్సరాలు లోపు మహిళకు 5 సంవత్సరాలలో 75 వేలు ఆర్థిక సహాయం అందించనున్నారు.

అలాగే అర్హుల జాబితాలో తమ పేరు లేదు అన్ని తమని అర్హులుగా గుర్తించాలని 7,796 మంది విజ్ఞప్తి చేసుకున్నారు. ఈ దరఖాస్తులను కూడా ఉన్నత అధికారులు పరిశీలిస్తున్నారు
ఈ పథకం ద్వారా 6 లక్షల మంది కాపు మహిళలకు లభ్ది చేకూర్చాలని ప్రభుత్వం భావిస్తుంది ప్రజా సాధికార సెర్వే ఆధారంగా 45 నుంచి 60 సం,, మధ్య ఉన్న కాపు మహిళలు 6 లక్షలు ఉంటారు అని అంచనా. ఐతే గ్రామ వార్డ్ సచివాలయం ద్వారా దరఖాస్తులు ఆహ్వానించగా 2,99,147 మంది మాత్రమే పేర్లు నమోదు చేసుకున్నారు. గ్రామ వార్డ్ వాలంటీర్లు ద్వారా ప్రభుత్వం సెర్వ్వే చేయించి 2.29 లక్షలు మంది కాపు మహిళలు మాత్రమే అర్హులని తేల్చింది


NOTE : కాపు నేస్తం జాబితాలో పేర్లు లేని వారి నుంచి బుధవారం దాక దరఖాస్తులు స్వీకరిస్తారు