Ysr rythu bharosa &PM kisan samman nidi Crop Cultivator Rights Card Status Checking

మీ పొలంలో వేసిన పంటసాగు హక్కు ఎవరి పేరు మీద ఉంది రైతు భరోసా మరియు pm కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు ఎవరికి వస్తాయో ఎలా చెకింగ్ చేసుకోవాలో వెబ్ పేజీ చివర్లో ఇచ్చిన లింక్ నీ క్లిక్ చేయగానే కింద చూపిన విధంగా మీకు ఒక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది 👇

ఇలా పైన 🖕ఓపెన్ ఐన వెబ్ పేజీ లో మీ జిల్లా నీ సెలెక్ట్ చేసుకోగానే మరోక వెబ్ పేజీ కింద 👇చూపిన విదంగా ఓపెన్ అవుతుంది 👇

ఇలా పైన ఓపెన్ ఐన 🖕 వెబ్ పేజీ లో మీ మండలం నీ సెలెక్ట్ చేసుకోగానే కింద చూపిన విదంగా మరో పేజీ ఓపెన్ అవుతుంది 👇

ఇలా పైన చూపించిన 🖕 విదంగా ఓపెన్ ఐన పేజీ లో మీ గ్రామాన్ని సెలెక్ట్ చేసుకోగానే కింద చూపించిన విదంగా మీ గ్రామంలో పొలాల్లో పంటసాగు ఎవరి పేరు మీద ఉందో మొత్తం లిస్ట్ ఓపెన్ అవుతుంది ఈ లిస్ట్ పేరు ఉన్న వారికి రైతు భరోసా డబ్బులు తోపాటు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు కూడ వారి బ్యాంక్ అకౌంట్ లో జమ అవుతాయి

మీ పొలంలో వేసిన పంటసాగు హక్కు ఎవరి పేరు మీద ఉంది రైతు భరోసా మరియు pm కిసాన్ సమ్మాన్ నిధి డబ్బులు ఎవరికి వస్తాయో చెకింగ్ లింక్ 👇

http://103.210.75.132/ccrc/abstract_n.php