ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం YSR సున్నా వడ్డీ పతాకానికి సంబందించి డ్వాక్రా మహిళలకు ఏప్రిల్ 23 వ తేదీన 1109 కోట్లని విడుదల చేసింది . ఈ సున్నా వడ్డీ పథకానికి సంబందించి జిల్లాల వారీగా అర్హుల జాబితాను పొందాలి అనుకునే వాళ్ళు ముందుగా ఈ వెబ్ పేజీ చివర్లో ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేయండి ఆతరువాత step by step కింద చూపిన విదంగా follow అవ్వండి 👇
STEP -1
ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ పైన క్లిక్ చేయండి 👇

STEP -2

STEP-3

YSR సున్నా వడ్డీ అర్హుల జాబితా చెకింగ్ లింక్ 👇
https://apmepma.gov.in/ysrsv/sunnavaddi-district-report.php