YSR UCHITA PANTALA BHEEMA BENEFICIARY LIST RELEASED

మే నెల 25 వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం Ysr ఉచిత పంటల భీమా (2020 ఖరీఫ్ సీజన్ కు సంబందించిన ) డబ్బులు హెక్టార్ 15,000 రూ చొప్పున రైతుల ఖాతాలకి జమ చేయనుంది ఈ నేపథ్యంలో అర్హుల జాబితాలో మీ పేరు ఉందో లేదో తెలుసుకోవాలి అనుకొనే వాళ్ళు వెబ్ పేజీ చివర్లో ఉన్న బ్లూ కలర్ లింక్ ని క్లిక్ చేయగానే మీకు కింద చూపుతున్న విదంగా ఒక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది 👇

పైన 🖕చూపిన విదంగా ఓపెన్ ఐన ysr రైతు భరోసా వెబ్ పేజీ లో YSR Free Crop Insurance (Kharif 20)Beneficiaries Verification అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే కింద చూపిన విదంగా మరొక వెబ్ పేజీ ఓపెన్ అవుతుంది 👇

పైన 🖕చూపిన విదంగా ఓపెన్ అయిన వెబ్ పేజీ లో user name దగ్గర మీ ఏరియా కు సంబందించిన AO గారు క్రెయేట్ చేసిన యూసర్ name, పాస్ వర్డ్ దగ్గర AO క్రెయేట్ చేసిన పాస్ వర్డ్ ఎంటర్ చేసి దానికింద ఉన్న బ్లూ కలర్ బాక్స్ లో ఉన్న క్యాప్చా కోడ్ ని ఎంటర్ చేసి login అనే ఆప్షన్ ని క్లిక్ చేయగానే కింద చూపుతున్న విధంగా మరోక పేజీ ఓపెన్ అవుతుంది 👇

పైన 🖕చూపిన విధంగా ఓపెన్ ఐన వెబ్ పేజీ లో సెలెక్ట్ విలేజ్ దగ్గర మీ యొక్క విలేజ్ ని సెలెక్ట్ చేసుకొని పక్కనే ఉన్న సబ్మిట్ బటన్ ని క్లిక్ చేయగానే మీ గ్రామనికి సంబందించిన టోటల్ రికార్డు లిస్ట్ ఓపెన్ అవుతుంది👇

Also Read : రైతు భరోసా 7500 న్యూ పేమెంట్ స్టేటస్ చెకింగ్ లింక్ click Here

Also read : PM కిసాన్ 8వ విడత 2000 పేమెంట్ స్టేటస్ చెకింగ్ లింక్ క్లిక్ హియర్

Ysr ఉచిత పంటల భీమా 2020 ఖరీఫ్ సీజన్ కు సంబందించిన 15,000 రూ. అర్హుల జాబితా చెకింగ్ లింక్ 👇

https://ysrrythubharosa.ap.gov.in/RBApp/index.html