• Tue. Oct 19th, 2021

YSR VAHANA MITRA PAYMENT STATUS CHECKING

Byadmin

Jun 15, 2021

నేడు ఆంధ్రప్రదేశ్ లో వైఎస్‌ఆర్‌ వాహనమిత్ర 3వ విడత డబ్బులు ని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విడుదల చేసారు ఈ పథకం ద్వారా కరోనా కష్టకాలంలో ఇబ్బందులు పడుతున్న ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ డ్రైవర్లకు భరోసా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ‘వైఎస్సార్‌ వాహనమిత్ర’ పథకం కింద ఆర్థిక సహాయం అందజేస్తోంది.

ఈ ఏడాది వైఎస్సార్‌ వాహనమిత్ర పథకం కింద ఆర్థిక సహాయంని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి వైఎస్‌ఆర్‌ వాహనమిత్ర పథకాన్ని ప్రారంభించారు.

ఈ పథకం ద్వారా నేడు 2.48 లక్షల మందికి రూ.248.47 కోట్ల నగదు జమ చేసారు

YSR వాహన మిత్రా పేమెంట్ స్టేటస్ చెకింగ్ లింక్ 👇

http://transport.apcfss.in/